Home > JOBS > SSC > SSC GD CONSTABLE – 39,481 ఉద్యోగాల దరఖాస్తు ఎడిట్ ఆప్షన్

SSC GD CONSTABLE – 39,481 ఉద్యోగాల దరఖాస్తు ఎడిట్ ఆప్షన్

BIKKI NEWS (NOV. 05) : SSC GD CONSTABLE 2024 APPLICATION EDIT OPTION. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 39,481 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచింది.

SSC GD CONSTABLE 2024 APPLICATION EDIT OPTION

ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 05 నుండి 07 వ తేదీ వరకు తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు మరియు ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2025 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

వెబ్సైట్ : https://ssc.gov.in/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు