BIKKI NEWS (JUNE 07) : SSC COMBINED HINDI TRANSLATOR EXAM 2025. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీ కొరకు ‘కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025’ నోటిఫికేసన్ ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 437 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
SSC COMBINED HINDI TRANSLATOR EXAM 2025
పోస్టుల వివరాలు : SSC CHTE 2025
- జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ (JTO)
- జూనియర్ హిందీ ట్రాన్స్టర్ (JHT)
- జూనియర్ ట్రాన్స్లేటర్ (JT)
- సీనియర్ హిందీ ట్రాన్స్టర్ (SHT)
- సీనియర్ ట్రాన్స్లేటర్ (ST)
- సబ్ ఇన్స్పెక్టర్(హింది ట్రాన్స్ లేటర్)
అర్హతలు : పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్ లేషన్(హిందీ/ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి.
సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి. సన్ఇన్స్పెక్టర్ ట్రాన్స్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 100/- (SC, ST, దివ్యాంగులకు, మహిళలకు ఫీజు లేదు)
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 26 – 2025 వరకు గడువు కలదు.
ఎడిట్ ఆప్షన్ : జూలై 1, 2వ తేదీలలో
పరీక్ష తేదీలు : పేపర్ – 1 పరీక్ష ఆగస్టు 12 – 2025న కంప్యూటర్ ఆధారిత పరీక్ష గా నిర్వహిస్తారు.
వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
వేతనం :
- సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్/ సీనియర్ ట్రాన్స్‌లేటర్ .44,900/- నుంచి 1,42,400/-
- ఇతర పోస్టులకు రూ.35,400/- – రూ.1,12,400/-.
పరీక్ష విధానం :
పేపర్ – 1 (జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీషు) : 100 మార్కులు
పేపర్ – 2 (ట్రాన్స్‌లేషన్ & ఎస్సే) : 200 మార్కులు
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://ssc.gov.in/
- DAILY GK BITS IN TELUGU 8th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 08
- World Oceans Day – ప్రపంచ సముద్ర దినోత్సవం
- సముద్రాలు – ఉనికి – విశిష్టత
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్