Home > JOBS > CHSLE > CHSLE NOTIFICATION 2024 – ఇంటర్ తో 3712 కేంద్ర ఉద్యోగాలు

CHSLE NOTIFICATION 2024 – ఇంటర్ తో 3712 కేంద్ర ఉద్యోగాలు

BIKKI NEWS (APRIL 09) : SSC CHSLE (10+2) NOTIFICATION 2024 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ 2024ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా 3,712 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు :

లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC)
జూనియర్ సెక్రటరియోట్ అసిస్టెంట్ (JSA)
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A (DEO Grade A)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అర్హతలు : ఇంటర్మీడియట్

దరఖాస్తు ఫీజు : ₹100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీసు మెన్ లకు ఫీజు లేదు)

వయోపరిమితి : 18 – 27 ఏళ్ల మద్య ఉండాలి – 01-08-2024 నాటికి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 08 నుంచి మే – 07 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : మే – 10 నుండి 11 వరకు

పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా టైర్ – 1 మరియు టైర్ – 2 పరీక్షలు ఉంటాయి.

ఇంగ్లీషు లాంగ్వేజ్ – 25
జనరల్ ఇంటిలిజెన్స్ – 25
క్వాంటీటేటీవ్ అప్టీట్యూడ్ – 25
జనరల్ అవేర్‌నెస్ – 25

ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ప్రతి తప్పు ప్రశ్నకు 0.50 చొప్పున మార్కులు తగ్గించబడును.

టైర్ – 1 పరీక్ష : జూన్ / జూలై – 2024

టైర్ – 2 పరీక్ష : తర్వాత ప్రకటిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://ssc.gov.in/