Home > JOBS > CGLE > SSC CGLE 2025 NOTIFICATION – 14,582 ఉద్యోగాలకై నోటిఫికేషన్

SSC CGLE 2025 NOTIFICATION – 14,582 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 09) : SSC CGLE 2025 NOTIFICATION and Application link. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న గ్రూప్ – B & C కేటగిరీలోని 14,582 ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.

SSC CGLE 2025 NOTIFICATION and Application link

బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు గడువు : ఆన్లైన్ పద్దతిలో జూలై 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ పూర్తైన వారు అర్హులు.

వయోపరిమితి : 01- 08 – 2025 నాటికి… 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల లోపు వారు అర్హులు. (రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితి లో సడలింపు కలదు)

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు మరియు ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులు కూడా నిర్వహిస్తారు.

వేతనం : పోస్ట్ ను అనుసరించి 25,500 నుండి 1,42,400 వరకు కలదు.

దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు (మహిళలు, SC/ STలు, దివ్యాంగులు, ex సర్వీస్మెన్లకు ఫీజు లేదు.)

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జూలై 09 నుంచి 11 వరకు అభ్యర్థులు దరఖాస్తులు ఏవైనా తప్పులు దొర్లితే సవరించుకోవచ్చు

టైర్ – 1 పరీక్ష : ఆగస్టు 13 – 30 వరకు నిర్వహించనున్నారు.

టైర్ – 2 పరీక్ష : డిసెంబర్ – 2025 లో నిర్వహిస్తారు.

ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 కంప్యూటర్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ లింక్ : https://ssc.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు