SSC JUNIOR ENGINEER JOBS – 968 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (APRIL 09) : SSC 968 JUNIOR ENGINEER JOBS NOTIFICATION – స్టాప్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ఉద్యోగాలను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో పర్తి చేయనున్నారు.

పోస్టుల వివరాలు : జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అర్హతలు : సంబంధించిన విభాగంలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : ₹100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, ఎక్స్ సర్వీసు మెన్ లకు ఫీజు లేదు)

వయోపరిమితి : పోస్టును బట్టి 18 – 30 లేదా 32ఏళ్ల మద్య ఉండాలి – 01-08-2024 నాటికి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు గడువు : మార్చి – 28 నుంచి ఎప్రిల్ – 18 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : ఎప్రిల్ – 22 నుండి 23 వరకు

పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పేపర్ – 1 మరియు పేపర్ – 2 పరీక్షలు ఉంటాయి.

పేపర్ – 1 విధానం

జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ – 50
జనరల్ అవేర్‌నెస్ – 50
జనరల్ ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) -100

పేపర్ – 2

సంబంధించిన సబ్జెక్టు లో జనరల్ ఇంజనీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) -100 ప్రశ్నలకు 300 మార్కులు

ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 చొప్పున మార్కులు తగ్గించబడును.

పేపర్ – 1 పరీక్ష తేదీలు : జూన్ 5, 6, 7 – 2024

పేపర్ – 2 పరీక్ష తేదీలు : తర్వాత ప్రకటిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://ssc.gov.in/