BIKKI NEWS (NOV. 20) : specialist officer jobs in central bank of india. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
specialist officer jobs in central bank of india.
అర్హతలు : పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ బీటెక్, డిప్లోమా ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : ₹ 850/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు – ₹ 175/-)
దరఖాస్తు గడువు : డిసెంబర్ 03 – 2024
వేతనం : ₹ 1,02,300 – 1,20,940/-
ఎంపిక విధానం : ఆన్లైన్ ప్లాట్ఫాం టెస్ట్, సినారియో బెస్ట్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
పోస్టింగ్ నగరాలు : నవీ ముంబై, ముంబై, హైదరాబాద్.
వెబ్సైట్ : https://www.centralbankofindia.co.in/en