Home > JOBS > SEBI JOBS – 97 ఉద్యోగాలకై నోటిఫికేషన్

SEBI JOBS – 97 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 12) : SEBI JOB NOTIFICATION 2024. సెక్యురిటీ & ఎక్సెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

పోస్టుల వివరాలు : లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, ఆఫిషియల్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు గడువు : జూన్ -11 నుంచి 30 – 2024 వరకు

వయోపరిమితి : 30 సంవత్సరాల లోపల ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు : 1000/- (SC, ST, PwBD – 100/-)

ఫేజ్ – 1 రాత పరీక్ష : జూలై – 27

ఫేజ్ – 2 రాత పరీక్ష : ఆగస్టు – 31 & సెప్టెంబర్ – 14

ఇంటర్వ్యూ :తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : PDF

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.sebi.gov.in/