BIKKI NEWS (APR. 09) : Sanskrit as second langua in government junior colleges. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ డైరెక్టరేట్ కీలక నిలయం తీసుకుంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Sanskrit as second langua in government junior colleges
ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాంక్షన్ అయిన సంస్కృతం పోస్టుల సంఖ్యను మరియు సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకున్న విద్యార్థుల సంఖ్యను వెంటనే ప్రిన్సిపాల్స్, డిఐఈవోలు/ నోడల్ ఆఫీసర్లు ఇంటర్మీడియట్ డైరెక్టర్ కు నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ఈ నివేదిక ఆధారంగా సంస్కృతం పోస్టులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు శాంక్షన్ చేయనున్నారు.
- IPL 2025 POINTS TABLE
- Bengal Teachers case – పశ్చిమ బెంగాల్ టీచర్లకు సుప్రీంకోర్టు లో ఉపశమనం
- UGC NET JUNE 2025 నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
- ఇంటర్ విద్య డైరెక్టర్ ని కలిసిన 475 రాష్ట్ర, జిల్లా నాయకులు