Home > BUSINESS > INR vs USD – వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.

INR vs USD – వేగంగా పడిపోతున్న రూపాయి విలువ.

BIKKI NEWS (JAN. 15) : Rupee value with US Dollar. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారి 86.70 రూపాయలకు చేరింది. ఇది చారిత్రిక కనిష్ఠ విలువ.

Rupee value with US Dollar.

2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళ్లీ ఇప్పుడే అంతటి నష్టం వాటిల్లింది

  • అమెరికా మార్కెట్‌లో అంచనాల్ని మించి ఉద్యోగ వృద్ధి నమోదవడం.
  • దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటం,.
  • అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చిత వాతావరణం నెలకొనడం వంటి కారణాలతో రూపాయి విలువ పడిపోతుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు