BIKKI NEWS (DEC. 27) : Rupee value with dollar. భారత రూపాయి విలువ డాలర్ తో మారకంలో చారిత్రాత్మక కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా ఒక్క డాలర్ కు 85.27 రూపాయాలకు పడిపోయింది.
Rupee value with dollar
గురువారం ఒక్క రోజే 12 పైసలు కోల్పోయి 85.27కి జారుకున్నది. ఇంట్రాడే లో 85.28 కనిష్ఠానికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతోపాటు డాలర్ బలోపేతం కావడం వల్లనే రూపాయి పై ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు.
గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే రూపాయి విలువ 2.34 శాతం పతనమైందని, దీంతో విలువ రూ.83.25 నుంచి రూ.85.20 స్థాయికి పడిపోయింది.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025
- GK BITS IN TELUGU 2nd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 02
- IPL 2025 RECORDS and STATS
- IPL 2025 POINTS TABLE