MILITARY SCHOOL – రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 30) : RASHTRIYA MILITARY SCHOOL ADMISSIONS 2024. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు 6వ తరగతి మరియు 9వ తరగతి అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది.

RASHTRIYA MILITARY SCHOOL ADMISSIONS 2024

అర్హులైన బాల బాలికలు ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 8.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ – చెయిల్ (హిమాచల్ ప్రదేశ్), బెల్గాం, బెంగళూరు (కర్ణాటక), దోల్‌పురా (రాజస్థాన్) లలో కలవు.

రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్లలో ప్రవేశాలను ఓఎంఆర్ బెస్ట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

వెబ్సైట్ : https://www.rashtriyamilitaryschools.edu.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు