Home > GENERAL KNOWLEDGE > ప్రధాన మంత్రులు – కాల వ్యవధి

ప్రధాన మంత్రులు – కాల వ్యవధి

BIKKI NEWS : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి గా జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. మొదటి తాత్కాలిక ప్రధాని గా రెండు సార్లు గుల్జారీలాల్ నందా పని చేశారు. prime-minister-and-their-ruling-period-in-india-list

మొదటి కాంగ్రెసేతర ప్రధాని గా మొరార్జీ దేశాయ్ పని చేశారు. అతి పిన్న వయస్సు గల ప్రధాని గా రాజీవ్ గాంధీ.. కాంగ్రెసేతర పూర్తి కాలం పని చేసిన ప్రధాని గా అటల్ బీహారి వాజ్‌పేయి. … ప్రస్తుత ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ పని చేస్తున్నారు.

పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రధానులు వారి కాలపరిమితులను (prime-minister-and-their-ruling-period-in-india-list) నేర్చుకుందాం.

PRIME MINISTERS OF INDIA

● జవహర్ లాల్ నెహ్రూ
15-ఆగస్ట్-1947 నుండి 27-మే-1964 వరకు

● గుల్జారీలాల్ నందా (తాత్కాలిక)
27-మే-1964 నుండి 9 జూన్ 1964 వరకు

● లాల్ బహదూర్ శాస్త్రి
09-జూన్-1964 నుండి 11-జనవరి-1966 వరకు

● గుల్జారీలాల్ నందా (తాత్కాలిక)
11-జనవరి-1966 నుండి 24 జనవరి 1966 వరకు

● ఇందిరా గాంధీ
24-జనవరి-1966 నుండి 24-మార్చి-1977 వరకు

● మొరార్జీ దేశాయ్
24-మార్చి-1977 నుండి 28-జూలై-1979

● చరణ్ సింగ్
28-జూలై-1979 నుండి 14-జనవరి-1980 వరకు

● ఇందిరా గాంధీ
14-జనవరి-1980 నుండి 31-అక్టోబర్-1984 వరకు

● రాజీవ్ గాంధీ
31-అక్టోబర్-1984 నుండి 02-డిసెంబర్-1989 వరకు

● విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
02-డిసెంబర్-1989 నుండి 10-నవంబర్-1990 వరకు

● చంద్ర శేఖర్
10-నవంబర్-1990 నుండి 21-జూన్-1991 వరకు

● P.V. నరసింహారావు
21-జూన్-1991 నుండి 16-మే-1996 వరకు

● అటల్ బిహారీ వాజ్‌పేయి
16-మే-1996 నుండి 01-జూన్-1996 వరకు

● హచ్. డి. దేవెగౌడ
01-జూన్-1996 నుండి 21-ఏప్రి-1997 వరకు

● అటల్ బిహారీ వాజ్‌పేయి
19-మార్చి-1998 నుండి 22-మే-2004 వరకు

● డా. మన్మోహన్   సింగ్
22-మే-2004 నుండి 26-మే-2014 వరకు

● నరేంద్ర దామోదరదాస్ మోడీ
26-మే-2014  నుంచి ప్రస్తుతం