Home > RESULTS > POSTAL JOBS RESULTS – పోస్టల్ జీడీఎస్ రెండో జాబితా విడుదల

POSTAL JOBS RESULTS – పోస్టల్ జీడీఎస్ రెండో జాబితా విడుదల

BIKKI NEWS (APR. 22) : POSTAL GDS JOBS 2nd MERIT LIST 2025. దేశవ్యాప్తంగా ఇండియన్ పోస్ట్ లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించి రెండో మెరిట్ జాబితాను విడుదల చేశారు.

POSTAL GDS JOBS 2nd MERIT LIST 2025

కింద ఇవ్వబడిన లింకు ద్వారా జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మొత్తం 21,413 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 1,215,.తెలంగాణలో 519 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

రెండు మెరిట్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి 719 మంది, తెలంగాణ నుండి 169 మంది ఎంపికయ్యారు.

రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మే 06వ తేదీ లోపల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావలసి ఉంటుంది.

POSTAL JOBS 2nd MERIT LIST 2025

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు