BIKKI NEWS (OCT. 10) : Post basic BSc Nursing admissions 2024. తెలంగాణ రాష్ట్రంలోని కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
Post basic BSc Nursing admissions 2024
దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 14 – 2024
కోర్సు వ్యవధి : రెండు సంవత్సరాలు
అర్హతలు : ఇంటర్మీడియట్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : డిసెంబర్ 31 – 2024 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక విధానం : GNM మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.