BIKKI NEWS (FEB. 07) : One more choice for students for inter practical exams. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సరైన కారణంతో హాజరుకాలేని విద్యార్థులకు మరో రోజు హాజరు అయ్యేందుకు అవకాశం కల్పిస్తామని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
One more choice for students for inter practical exams
రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని 90% పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తైందని తెలిపారు. పిసిసి కెమెరాలను పబ్లిక్ పరీక్షలకు కూడా ఉపయోగిస్తామని తెలిపారు.
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025