NOBEL PRIZE 2023 WINNERS LIST

BIKKI NEWS : NOBEL PRIZE 2023 WINNERS LIST IN TELUGU. నోబెల్ బహుమతి 2023 మొత్తం ఆరు రంగాలలో అందజేశారు. శాంతి, సాహిత్యం తో సహా వైద్య, రసాయన, భౌతిక, ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతి ని ప్రతిఏటా అందజేస్తారు.

ఈసారి నోబెల్ శాంతి బహుమతి సహా వైద్యంలో, భౌతిక శాస్త్రంలో, అర్దశాస్త్రం లో ఒక్కో మహిళ చొప్పున మొత్తం 4గురు మహిళలు నోబెల్ బహుమతి 2023 అందుకున్నారు..

Nobel Prize 2023 Winners list

NOBEL PRIZE 2023 IN MEDICINE

  • Katalin Kariko (కటాలినా కారికో)
  • Drew Weissman ( డ్రూ వీస్‌మాన్)
  • కృషి : mRNA వ్యాక్సిన్ తయారీ

NOBEL PRIZE 2023 IN PHYSICS

Pierre Agostini (పిరే అగోస్టినీ)

Ferenc Crausz (ఫెరెంక్ క్రాజ్)

Anne L’Huillier (అన్నె హుయిలర్)

కృషి : కాంతి యొక్క అట్టోపల్ సెకండ్ ద్వారా ఎలక్ట్రాన్స్ డైనమిక్స్ అధ్యయనం

NOBEL PRIZE 2023 IN LITERATURE

  • jon Fosse (జాన్ పోస్సే)
  • కృషి : నార్వేజియన్ భాషలో సామాజిక వాస్తవికతలను కథలు, నవలల రూపంలో రాశాడు

NOBEL PRIZE 2023 IN CHEMISTRY

  • Moungi Bewandi (మోంగీ బెవాండీ)
  • Louis Brus (లూయిస్ బ్రూస్)
  • Alexi Ekimov (అలెక్సీ ఎకిమోవ్)
  • కృషి :- క్వాంటమ్ డాట్స్ ను కనిపెట్టుట & తయారు చేయుట.

NOBEL PRIZE 2023 IN ECONOMICS

  • క్లాడియా గోల్డిన్ (అమెరికా)
  • కృషి :- గ్లోబల్ మార్కెట్ లో మహిళల భాగస్వామ్యం పై పరిశోదన. ఆదాయాలు మరియు ఉపాధి రేట్లలో లింగ భేదాలు ఎలా మరియు ఎందుకు మారుతున్నాయో వివరించారు.

NOBEL PRIZE 2023 IN PEACE

  • నార్గేస్ మొహమ్మదీ
  • కృషి : ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు. WOMAN LIFE FREEDOM కోసం పోరాడుతున్న Narges Mohammadi ఇరాన్ లో మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రభుత్వ దమనకాండను భరిస్తుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు