Home > JOBS > CONTRACT JOBS > JOBS – నిట్ వరంగల్ లో 56 ఉద్యోగాలకై నోటిఫికేషన్

JOBS – నిట్ వరంగల్ లో 56 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 03) : NIT WARANGAL JOB NOTIFICATION 2024. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ నాన్ అకాడమిక్ విభాగంలో 56 ఉద్యోగాలను డైరెక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది.

అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ నుండి జనవరి 7 – 2025 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 14 రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయమన్నారు.

అర్హతలు మరియు ఇతర వివరాల కోసం వెబ్సైట్ ను సందర్శించవచ్చు

వెబ్సైట్ : https://nitw.ac.in/
దరఖాస్తు లింక్ : Apply Here

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు