BIKKI NEWS (DEC. 12) : NEET PG 2025 EXAM ON JUNE 15th. నీట్ పీజీ పరీక్షను 2025 జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది.
NEET PG 2025 EXAM ON JUNE 15th
ఈ నేపథ్యంలో పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డుతో చర్చించి ప్రాథమికంగా తేదీని నిర్ణయించినట్టు తెలిపింది.
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ 2025 జూలై 31న ముగియనున్నట్టు పేర్కొన్నది.
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER