Home > GENERAL KNOWLEDGE > MUSEAUMS LIST – భారత్ లో ముఖ్యమైన మ్యూజియంల జాబితా

MUSEAUMS LIST – భారత్ లో ముఖ్యమైన మ్యూజియంల జాబితా

BIKKI NEWS : భారత్ లో ముఖ్యమైన మ్యూజియంల జాబితా (museaums list in india in telugu) పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం

◆ ఆర్కియాలజికల్ మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ అనోఖి మ్యూజియం ఆఫ్ హ్యాండ్ ప్రింటింగ్ : జైపూర్

◆ ఆల్బర్ట్ హాల్ : జైపూర్

◆ భారత్ కళా భవన్ : వారణాసి

◆ బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం : కోల్‌కత్తా

◆ కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ : గుజరాత్

◆ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ : ముంబయి

◆ డోగ్రా ఆర్ట్ మ్యూజియం : జమ్మూ

◆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ ఇండియన్ మ్యూజియం (భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం) : కోల్‌కతా

◆ INS కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం : విశాఖపట్నం

◆ జైగర్ ఫోర్ట్ మ్యూజియం : జైపూర్

◆ కేరళ ఫోక్లోర్ థియేటర్ & మ్యూజియం : కొచ్చి

◆ మహారాజా ఫతే సింగ్ మ్యూజియం : వడోదర

◆ మణి భవన్ గాంధీ మ్యూజియం : ముంబయి

◆ నేపియర్ మ్యూజియం : తిరువనంతపురం

◆ నేషనల్ గాంధీ మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ : న్యూ ఢిల్లీ

◆ నేషనల్ రైల్ మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ నేషనల్ హస్తకళలు మరియు చేనేత మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ నేషనల్ మ్యూజియం : న్యూ ఢిల్లీ

◆ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ : న్యూ ఢిల్లీ

◆ నేతాజీ భవన్ : కోల్‌కతా

◆ శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం : శ్రీనగర్

◆ స్వరాజ్ భవన్ (ఆనంద్ భవన్) : అలహాబాద్

◆ సాలార్‌జంగ్ మ్యూజియం : హైదరాబాద్

◆ సైన్స్ సిటీ : కోల్‌కతా

◆ విక్టోరియా మెమోరియల్ హాల్ : కోల్ కతా

◆ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం : బెంగళూరు