Home > EDUCATION > ADMISSIONS > MPHW, ANM – ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎఎన్ఎమ్ అడ్మిషన్స్

MPHW, ANM – ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎఎన్ఎమ్ అడ్మిషన్స్

BIKKI NEWS (OCT. 24) : MPHW and ANM admissions 2024 in telangana. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 27 ప్రభుత్వ/ప్రైవేటు విద్యా సంస్థల్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్క్స్ (ఫీమేల్)/ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల్ నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

MPHW and ANM admissions 2024 in telangana

మొత్తం సీట్ల సంఖ్య : 1,040.

అర్హతలు : ఏదైనా గ్రూప్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.

ఎంపిక విధానం : ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2024.

ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే తేది: 31.10.2024.

తరగతులు ప్రారంభం : నవంబర్ – 01 – 2024

వెబ్సైట్: https://chfw.telangana.gov.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు