BIKKI NEWS (JUNE 13) : MODEL SCHOOL KORUTLA JOBS NOTIFICATION. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలంలోని కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్లో 2025 – 26విద్యా సంవత్సరం కొరకు అవర్లీ బేసిస్ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేశారు.
MODEL SCHOOL KORUTLA JOBS NOTIFICATION
అర్హులైన అభ్యర్థులు జూన్ 16వ తేదీన తెలంగాణ మోడల్ స్కూల్ కండ్లపల్లి, జగిత్యాల రూరల్ మండలంలో జరిగే డెమోకు హాజరు కావాల్సి ఉంటుంది.
డెమోకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటా, అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్స్ తీసుకొని రాగలరు.
డెమో సమయం ఉదయం 10.00 గంటలకు ప్రారంభమవుతుంది.
స్థలం తెలంగాణ మోడల్ స్కూల్ కండ్లపల్లి, జగిత్యాల.
ఖాళీల వివరాలు :
పిజిటి పోస్టులు
- తెలుగు – 02
- ఇంగ్లీష్ – 01
- ఫిజిక్స్ 01
- సివిక్స్ – 01
పీజీటీ కి సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి మరియు బీఈడీ ఉండాలి.
టీజీటీ పోస్టులు
- తెలుగు – 01
- హిందీ – 02
- ఇంగ్లీష్ – 01
- మ్యాథ్స్ – 01
- సోషల్ – 01
టిజిటి పోస్ట్ కి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి టెట్ క్వాలిఫై అయి ఉండాలి.
- INTER SUPPLEMENTARY RESULTS – ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ
- DEECET 2025 : డీఈఈసెట్ వెబ్ ఆప్షన్ లు ప్రారంభం
- BACKLOG EXAM CHANCE – అంబేద్కర్ వర్శిటీలో బ్యాక్‌లాగ్స్ పూర్తికి అవకాశం
- FREE CIVILS COACHING – బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్స్ కోచింగ్
- GOLD RATE – లక్ష దాటిన బంగారం ధర