Home > LATEST NEWS > MSME ADMISSIONS : ఎంఈ కోర్సులో ప్రవేశాలు

MSME ADMISSIONS : ఎంఈ కోర్సులో ప్రవేశాలు

BIKKI NEWS (AUG. 25) : ME ADMISSIONS IN MSME TOOL ROOM. ఎంఎస్ఎంఈ టైల్ రూమ్ హైదరాబాద్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ME ADMISSIONS IN MSME TOOL ROOM.

కోర్సు వ్యవధి : రెండేళ్లు.

విభాగాలు : ఎంఈ మెకానికల్ (క్యాడ్/క్యామ్ (ఎంఈసీసీ), ఎంఈ టూల్ డిజైన్ (ఎంఈటీడీ), ఎంఈ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ (ఎం ఈడీఎఫ్ఎం), ఎంఈ మెకట్రానిక్స్.

అర్హతలు : సంబంధత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ, బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : 45 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 1500/- , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750/-

ఎంపిక విధానం: మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు గడువు : 03.06.2024 నుంచి 28.08.2024

వెబ్సైట్ : https://www.citdindia.org

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు