BIKKI NEWS : మేరి కోమ్ వయసు పెరుగుతున్నా రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో బాక్సింగ్ క్రీడకు వీడ్కోలు (Mary Kom Medals list) పలుకుతున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. మేరీ కోమ్ ఈ వార్తలను ఖండించారు.
మేరి కోమ్ భారతదేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది.
ఆరుసార్లు ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది.
పురస్కారాలు | పద్మ విభూషణ్ (2020) పద్మ భూషణ్ (2013) పద్మశ్రీ (2006) |
---|
మేరి కోమ్ సాధించిన విజయాలు
ప్రపంచ టైటిల్స్ | ||||
---|---|---|---|---|
సంవత్సరం | స్థానం | కిలోలు | పోటీ | దేశం |
2001 | రెండో | 48 | 2001 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | యుఎస్ఏ |
2002 | మొదటి | 45 | 2002 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | టర్కీ |
2002 | మొదటి | 45 | విచ్ కప్ | హుంగేరి |
2003 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | భారతదేశం |
2004 | మొదటి | 41 | మహిళా ప్రపంచ కప్ | , నార్వే |
2005 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | టైవాన్ |
2005 | మొదటి | 46 | 2005 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | రష్యా |
2006 | మొదటి | 46 | 2006 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ | న్యూఢిల్లీ, భారతదేశం |
2006 | మొదటి | 46 | వీనస్ మహిళా బాక్సింగ్ కప్ | డెన్మార్క్ |
2008 | మొదటి | 46 | 2008 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | చైనా |
2008 | రెండో | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | గువాహటి , భారతదేశం |
2009 | మొదటి | 46 | ఏషియన్ ఇండోర్ గేమ్స్ | , వియత్నాం |
2010 | మొదటి | 48 | 2010 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | బార్బొడాస్ |
2010 | మొదటి | 46 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | కజకిస్తాన్ |
2010 | మూడో | 51 | ఏషియన్ గేమ్స్ | చైనా |
2011 | మొదటి | 48 | ఏషియన్ మహిళల కప్ | చైనా |
2012 | మొదటి | 41 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | మంగోలియా |
2012 | మూడో | 51 | 2012 లండన్ ఒలింపిక్స్ | లండన్, యునైటెడ్ కింగ్డమ్ |
2014 | మొదటి | 51 | 2014 ఏషియన్ గేమ్స్ | ఇన్చియాన్, దక్షిణ కొరియా |
2017 | మొదటి | 48 | ఏషియన్ మహిళల ఛాంపియన్షిప్స్ | వియత్నాం |
2018 | మొదటి | 45–48 | కామన్వెల్త్ | గోల్డ్ కోస్ట్, క్వీన్స్ ల్యాండ్ , ఆస్ట్రేలియా |
2018 | మొదటి | 45–48 | 2018 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్ | న్యూఢిల్లీ, భారతదేశం |
2019 | మొదటి | 51 కేజీల | 2019 – 23వ ప్రెసిడెంట్స్ బాక్సింగ్ కప్ | ఇండోనేషియా |
2019 | మూడో | 51 కిలోలు | 2021 ఎ.ఐ.బి.ఎ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ | ఉలాన్ ఉద్, రష్యా |
2021 | రెండో | 51 | 2021 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ | దుబాయ్ |