BIKKI NEWS : IMPORTANT DAYS LIST – DECEMBER MONTH – పోటీ పరీక్షల నేపథ్యంలో డిసెంబర్ నెలలో వచ్చే జాతీయ, అంతర్జాతీయ ముఖ్య దినోత్సవాలను చూద్దాం..
IMPORTANT DAYS LIST – DECEMBER MONTH
1-డిసెంబర్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
2-డిసెంబర్
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం
3-డిసెంబర్
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
ప్రపంచ పరిరక్షణ దినోత్సవం
4-డిసెంబర్
నేవీ డే
5-డిసెంబర్
ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
7-డిసెంబర్
సాయుధ దళాల జెండా దినోత్సవం
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
9-డిసెంబర్
అవినీతి వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం
10-డిసెంబర్
మానవ హక్కుల దినోత్సవం
11-డిసెంబర్
అంతర్జాతీయ పర్వత దినోత్సవం
14-డిసెంబర్
అంతర్జాతీయ ఇంధన దినోత్సవం
18-డిసెంబర్
అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
19-డిసెంబర్
గోవా విమోచన దినం
20-డిసెంబర్
అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
23-డిసెంబర్
కిసాన్ దివస్ (రైతు దినోత్సవం)
29-డిసెంబర్ : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
- CURRENT AFFAIRS 2nd DECEMBER 2024
- విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి
- JOBS – నిట్ వరంగల్ లో 56 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- BRAIN ROT – ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024