BIKKI NEWS (DEC. 08) : LIC GOLDEN JUBLEE SCHOLARSHIP 2024. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వారు 2024 – 25 విద్యా సంవత్సరంలో ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది.
LIC GOLDEN JUBLEE SCHOLARSHIP 2024.
ఈ పథకం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బాలికలు ప్రత్యేక స్కాలర్‌షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ :
2022, 2023, 2024 లలో పదో తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
2024 – 25 లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపల ఉండాలి.
డిగ్రీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ :
2022, 2023, 2024 లలో ఇంటర్మీడియట్ లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
2024 – 25 లో డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ లలో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపల ఉండాలి.
బాలికల స్కాలర్‌షిప్ :
2022, 2023, 2024 లలో పదో తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
2024 – 25 లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపల ఉండాలి.
ఈ స్కాలర్‌షిప్ 2 సంవత్సరాలు మాత్రమే అందజేయబడుతుంది
స్కాలర్‌షిప్ విలువ :
డిగ్రీ విద్యార్థులకు : సంవత్సరానికి 40,000/- రూపాయలు
ఇంటర్ విద్యార్థులకు : సంవత్సరానికి 30,000/- రూపాయలు
డిప్లోమా స్కాలర్‌షిప్ : సంవత్సరానికి 20,000/- రూపాయలు
బాలికల స్కాలర్‌షిప్ : సంవత్సరానికి 15,000/- రూపాయలు
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా (లింక్)
దరఖాస్తు గడువు : డిసెంబర్ – 22 – 2024
వెబ్సైట్ : https://licindia.in/web/guest/golden-jubilee-foundation
- CURRENT AFFAIRS 11th DECEMBER 2024
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్‌షిప్
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు