BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2024
LATEST CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2024
1) అమెరికా క్రికెట్ నేషనల్ క్రికెట్ లీగ్ లో భాగం అవుతున్న భారత మాజీ క్రికెటర్ ఎవరు.?
జ : సచిన్ టెండూల్కర్
2) సింగపూర్ ఓపెన్ స్నూకర్ టోర్నీ – 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పంకజ్ అద్వానీ (బారత్)
3) చైనా ఓపెన్ – 2024 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కోకో గాఫ్ – అమెరికా (కరోలినా ముచోవా పై)
4) పోప్ ప్రాన్సిస్ ఎవరిని భారత్ నుంచి కార్డినల్ గా ప్రకటించారు.?
జ : మాన్షిగ్నర్ జార్జ్ జాకబ్ కోవక్కడ్
5) నిజాం వారసురాలిని నేనేనంటూ కోర్టును ఆశ్రయించింది ఎవరు.?
జ : ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా
6) ప్రపంచ పత్తి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ – 07
7) ముంబై జట్టు ఇరానీ కప్ ను ఎన్ని సార్లు గెలుచుకుంది.?
జ : 15 సార్లు
8) ఏ దేశంతో దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పుర్తైన సందర్భంగా పోస్టల్ స్టాంప్ ను కేంద్రం విడుదల చేసింది.?
జ : రోమెనియా
9) నెదర్లాండ్స్ లో భారత అంబాసిడర్ గా ఎవరిని నియమించారు.?
జ : కుమార్ తుహిన్
10) జపాన్ సముద్రంలో తాజాగా చైనా – రష్యా సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసం పేరు.?
జ : ఓషియన్ – 24
11) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : స్విట్జర్లాండ్
12) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ – 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 39 వ స్థానం
13) IBSF 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్స్ షిప్ విజేత ఎవరు.?
జ : కమల్ చావ్లా (భారత్)
14) CBDT నూతన చైర్మన్ గా ఎవరిని నియమించారు.?
జ : రవి అగర్వాల్