Home > CURRENT AFFAIRS > AWARDS > KALOJI AWARDEES : కాళోజీ అవార్డు గ్రహీతల జాబితా

KALOJI AWARDEES : కాళోజీ అవార్డు గ్రహీతల జాబితా

BIKKI NEWS : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద “కాళోజీ పురష్కారం” ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు.(KALOJI AWARDEES LIST)

ఈ పురష్కారం కాళోజీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ – 09న ప్రతి ఏటా తెలంగాణ భాషకు‌, సంస్కృతి సేవలు చేసినవారికి అందజేస్తారు. కాళోజీ తెలంగాణ భాషకు, సంస్కృతి కి చేసిన సేవలకు గానూ ఆయన జయంతి రోజును “తెలంగాణ భాషా దినోత్సవం'” గా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాళోజీ పురష్కారం కింద అవార్డు, మెమెంటో, 10,1,116 రూపాయల నగదు బహుమతి ని అందజేస్తారు.

గ్రహీతల జాబితా :

  • 2024 : శ్రీ నలిమెల భాస్కర్
  • 2023 : శ్రీ జయరాజ్
  • 2022 – రామోజు హరగోపాల్
  • 2021- పెన్నా శివరామకృష్ణ
  • 2020 – రమా చంద్రమౌళి
  • 2019 – కోట్ల వెంకటేశ్వర రెడ్డి
  • 2018 – అంపశయ్య నవీన్
  • 2017 – రావులపాటి సీతారాం
  • 2016 – గొరెటి వెంకన్న
  • 2015 – అమ్మంగి వేణుగోపాల్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు