JOBS – పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 802 ఉద్యోగాలు

BIKKI NEWS (NOV. 13) : JOBS IN POWER GRID CORPORATION 2024. న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలలో వివిధ విభాగాల్లో 802 ఉద్యోగాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

JOBS IN POWER GRID CORPORATION 2024.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు : ఎలక్ట్రానిక్, సివిల్, ఎలక్ట్రిక్, హెచ్ ఆర్, ఎఫ్ & ఏ

ఖాళీల వివరాలు :

డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు
డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెన్ఆర్) : 79 పోస్టులు
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్ ఎ): 35 పోస్టులు
అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్&ఎ): 22 పోస్టులు

అర్హతలు : పోస్టును అనుసరించి డిప్లోమా, బీబీఏ, బీబీఎం‌, బీబీఎస్, బీకాం, ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : నవంబర్ 12 – 2024 నాటికి 27 ఏళ్ళలోపల ఉండాలి.

వేతనం : అసిస్టెంట్ ట్రైనీ – 21,500/- నుంచి 74,000/-
ఇతర పోస్టులకు – 24,000/- నుంచి 1,08,000/-

ఎంపిక విధానం : రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు : నవంబర్ 19 – 2024

దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.powergrid.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు