Jobs – ఇంజనీర్స్ ఇండియాలో ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 22) : jobs in engineers india limited. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో వివిధ కేటగిరీలలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

jobs in engineers india limited.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : సైంటిఫిక్ ఆఫీసర్, ఇంజనీర్, సీనియర్ మేనేజర్, మేనేజర్.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 04

వెబ్సైట్ : http://www.engineersindia.com

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు