Home > EDUCATION > NAVODAYA > JNV TEST ADMIT CARDS – నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు

JNV TEST ADMIT CARDS – నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు

BIKKI NEWS (DEC. 13) : JNV 6th class entrance test admit cards. జవహర్ నవోదయ విద్యాలయాలలో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

JNV 6th class entrance test admit cards

దేశవ్యాప్తంగా 653 నవోదయ విద్యాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. 2025 జనవరి 18న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్న సంగతి తెలిసిందే.

JNV TEST 2025 ADMIT CARDS DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు