BIKKI NEWS (JAN. 03) : JIO IPO WITH 40 THOUSAND CRORES. స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను రిలయన్స్ జియో రాబోతున్నది. దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో దాదాపు 40 వేల కోట్ల ఐపీవోకు రానున్నది.
JIO IPO WITH 40 THOUSAND CRORES
ఇప్పటిదాకా హ్యుందాయ్ పేరిట ఉన్న భారీ ఐపీవో (రూ.27,870 కోట్లు) రికార్డు త్వరలోనే కనుమరుగుకానుంది.
2025 జూలై-డిసెంబర్‌లో ల మద్య లో జియో ఐపీవో కు రావచ్చన్న అంచనాలున్నాయి.
దేశంలో టెలికాం వినియోగదారులపరంగా జియో మార్కెట్ వాటా 40 శాతంగా ఉన్నది.