BIKKI NEWS (FEB. 12) JEE MAINS 2025 FINAL KEY. జేఈఈ మెయిన్ సెషన్ – 1 తుది కీ ను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
జేఈఈ పేపర్ – 1 కు సంబంధించి అన్ని సెషన్స్ పరీక్షలు కలిసి 12 ప్రశ్నలు తొలగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
JEE MAINS 2025 FINAL KEY.
ప్రాథమిక కీ పై అభ్యంతరాలనం ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్ ద్వారా తీసుకుని ఫైనల్ కీ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా 12 లక్షల మంది అభ్యర్థులు తొలి సెషన్ పరీక్షలకు హజరయ్యారు.
ఎప్రిల్ 1 – 8 వరకు జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ను మే 18 న నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్స్ లో అర్హత సాదించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్షలకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ కు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 వరకు కలదు.
JEE MAINS 2025 (I) FINAL KEY LINK
వెబ్సైట్ : https://jeemain.nta.nic.in
- POSTAL JOBS : పదితో 21,413 ఉద్యోగాల పూర్తి నోటిఫికేషన్
- JEE MAINS RESULTS- జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
- JEE MAINS FINAL KEY – జేఈఈ మెయిన్ తుది కీ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 02 – 2025
- SBI CLERK ADMIT CARDS – 13735 క్లర్క్ ఉద్యోగాల అడ్మిట్ కార్డులు