JEE MAIN PRELIMINARY KEY విడుదల

BIKKI NEWS (APRIL 14) : JEE MAIN 2024 SESSION 2 PRELIMINARY KEY RELEASED – జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఎలాంటి అభ్యంతరాలున్న ఒక్కో ప్రశ్నకు ₹ 200/- చెల్లించి సవాల్‌ చేయవచ్చని పేర్కొంది.

అభ్యంతరాలు తెలపడానికి ఎప్రిల్ 14వ తేదీ రాత్రి 11 గంటల వరకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ నెల 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

వెబ్సైట్ : https://jeemain.nta.ac.in