Home > EDUCATION > JEE MAINS > JEE MAIN 2 EXAMS SCHEDULE – జేఈఈ మెయిన్ 2 పరీక్షల షెడ్యూల్

JEE MAIN 2 EXAMS SCHEDULE – జేఈఈ మెయిన్ 2 పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (FEB. 02) : JEE MAIN 2 EXAMS SCHEDULE. జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలను ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది.

JEE MAIN 2 EXAMS SCHEDULE

ఈ పరీక్షకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25 రాత్రి 9.00గంటల వరకు ఆన్‌లైన్‌లో ద్వారా చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. ఇక రాత్రి 11.50 గంటల వరకు ఫీజును స్వీకరిస్తామని సంస్థ ప్రకటించింది.

జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలను జనవరిలో నిర్వహించిన విషయం తెలిసిందే.

జేఈఈ మెయిన్‌ -2కు ఎప్‌సెట్‌ పరీక్షకు మధ్య వ్యవధి 20 రోజులే ఉండనుంది. ఈ ఏడాది ఎప్‌సెట్‌ పరీక్షలను ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు