Home > CURRENT AFFAIRS > JEDDAH TOWERS – కిలోమీటర్ ఎత్తైన బిల్డింగ్ నిర్మాణం

JEDDAH TOWERS – కిలోమీటర్ ఎత్తైన బిల్డింగ్ నిర్మాణం

BIKKI NEWS (JAN. 11) : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాకు పోటీగా సౌదీ అరేబియాలో మరో భవనం నిర్మాణం జరుపుకుంటున్నది. ‘జెడ్డా టవర్స్’గా (jddah- towers – World Tallest building)పిలుస్తన్న అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన ఈ కొత్త భవనాన్ని సుమారుగా రూ.10వేల కోట్లు ఖర్చు చేసి ‘జెడ్డా ఎకనమిక్ కంపెనీ’ నిర్మిస్తున్నది. ఱ.ఈ జెడ్డా టవర్స్ భవనం ఎత్తు 1000 మీటర్లు ఉండనుంది.

దుబాయ్ నడిబొడ్డున 2010లో నిర్మించిన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు. ఇది గత 14 ఏండ్లుగా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కొనసాగుతున్నది. ప్రపంచ పర్యాటకానికి, వ్యాపారానికి, సంపదకు కేంద్రంగా మార్చటంలో ఈ భవనం కీలకంగా మారింది.