Home > BUSINESS > IT SLABS – ఆదాయపన్ను పరిమితి మినహాయింపు

IT SLABS – ఆదాయపన్ను పరిమితి మినహాయింపు

BIKKI NEWS (FEB. 01) : IT SLABS 2025. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగార్దులకు శుభవార్త చెప్పింది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 (UNION BUDGET 2024) లో నూతన ఆదాయ పరిమితి శ్లాబులను ప్రకటించింది.

IT SLABS 2025

12 లక్షల వరకు నూతన ఆదాయ పన్ను పరిమితిని లేకుండా నూతన శ్లాబులను ప్రవేశపెట్టారు.

స్టాండర్డ్ డిడక్షన్ ను 75000 లుగా నిర్ణయం తీసుకున్నారు. రిబేట్ ను 60 వేలకు పెంపు.

IT SLABS 2025

0-4 లక్షల వరకు NIL

4 లక్షల-8 లక్షల వరకు 5 శాతం

8 లక్షల-12 లక్షల వరకు 10%

12 లక్షల-16 లక్షల వరకు 15 శాతం

16 లక్షల- 20 లక్షల వరకు 20 %

20 లక్షల-24 లక్షల వరకు 25 శాతం

24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు