BIKKI NEWS (MAY 21) : INTERMEDIATE SUPPLEMENTARY EXAMS FROM 22nd MAY. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 కు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
INTERMEDIATE SUPPLEMENTARY EXAMS FROM 22nd MAY
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్ష కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ప్రథమ సంవత్సరంలో 2,49,204 మంది,. ద్వితీయ సంవత్సరం లో 1,34,988 మంది చొప్పున మొత్తం 4,13,597 మంది విద్యార్థుల పరీక్షలకు హజరవుతున్నారు.
విద్యార్థులకు సూచనలు
విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి 30 నిమిషాల ముందుగానే అనుమతిస్తారు. అనగా ఉదయం 8:30 గంటలకు, మధ్యాహ్నం 2.00 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
హాల్ టికెట్ లేని విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
అలాగే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను, వాచీలను, మొబైల్ ఫోన్లను అనుమతించరు.
మాల్ ప్రాక్టీస్ నివారణ కొరకు కఠిన చర్యలు తీసుకోబడ్డాయని బోర్డు ప్రకటించింది
INTER HALL TICKETS DOWNLOAD LINK
- CURRENT AFFAIRS 22nd MAY 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 22/05/2025 AN
- Regularization – 4 ఏళ్ల సర్వీస్ తోనే క్రమబద్ధీకరణ
- INTER – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – బోర్డ్
- EAPCET COUNSELLING – అగ్రి, హార్టి, వెటర్నరీ కోర్సులకు మే 22న నోటిఫికేషన్