Home > EDUCATION > INTERMEDIATE > INTER STUDENT CHEK LIST – ఇంటర్ విద్యార్థుల చెక్ లిస్ట్

INTER STUDENT CHEK LIST – ఇంటర్ విద్యార్థుల చెక్ లిస్ట్

BIKKI NEWS (MAY 20) : INTERMEDIATE STUDENTS CHECK LIST. ఇంటర్మీడియట్ విద్యార్థుల నామినల్ రోల్స్ వెరిఫికేషన్ కోసం నేరుగా విద్యార్థులకు అవకాశం కల్పించింది.

INTERMEDIATE STUDENTS CHECK LIST

కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ నామినల్ ట్రోల్స్ ను చెక్ చేసుకోవచ్చు

ఇందుకోసం ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.

అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ను మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా తమ నామినల్ రోల్స్ ను పొందవచ్చు.

విద్యార్థులు తమ వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది

INTERMEDIATE STUDENT NR CHECK LIST LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు