Home > EDUCATION > INTERMEDIATE > INTER SYLLABUS – ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు

INTER SYLLABUS – ఇంటర్మీడియట్ సిలబస్ మార్పు

BIKKI NEWS (APR. 15) : Intermediate new syllabus according to nep 2020. తెలంగాణ ఇంటర్మీడియట్ సిలబస్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చోటుచేసుకుని ఉన్నాయి.

Intermediate new syllabus according to nep 2020.

2025 – 26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో సిలబస్ మార్పు చోటు చేసుకోనుంది.

నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ సిలబస్ మార్కులు ఉండనున్నాయి. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టు లైన కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, జువాలజీలలో ఎక్కువగా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఇప్పటికే సబ్జెక్టు నిపుణుల కమిటీ సిలబస్ మార్పులకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నూతన సిలబస్ అమలు చేయనున్నారు. అలాగే 2026 – 27 విద్యా సంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో సిలబస్ లో మార్పులు చోటుచేసుకోనున్నాయి .

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు