Home > JOBS > IB JOBS – పదో తరగతితో 677 ఉద్యోగాలు

IB JOBS – పదో తరగతితో 677 ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 16) : కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB JOBS) తన కార్యాలయాలలో ఖాళీగా ఉన్న 677 సెక్యూరిటి అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల (intelligence buero recruitment of security assistant and mts jobs) భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు
సెక్యూరిటి అసిస్టెంట్ – 362
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 315

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత. ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ ఏడాడి పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి : ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్ : నెలకు ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు 21,700 – 69,100/- ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 – 56,900.

ఎంపిక ప్రక్రియ : టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్) – ఎంటీఎస్ పోస్టులకు మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : 500/-

దరఖాస్తు గడువు : నవంబర్ – 13 – 2023 వరకు

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : https://www.mha.gov.in/en