Home > EDUCATION > IIIT > IIT BASARA ADMISSIONS – ట్రిపుల్ ఐటీ బాసర అడ్మిషన్ల నోటిఫికేషన్

IIT BASARA ADMISSIONS – ట్రిపుల్ ఐటీ బాసర అడ్మిషన్ల నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 26) : IIIT BASARA ADMISSIONS 2025. ఆర్జీయూకేటీ బాసర 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రాం 2025 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ ను మే 28న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

IIIT BASARA ADMISSIONS 2025.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ), బాసర్ – 2025-26 విద్యాసంవత్సరానికి గాను 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మే 28 న విడుదల చేయనున్నది.

ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరచబడుతుంది.
వివరాలకు, తాజా సమాచారం కోసం దయచేసి విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరని విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.

వెబ్సైట్ : www.rgukt.ac.in