BIKKI NEWS (OCT. 03) : ICC WOMEN T20 WORLD CUP 2024. యూఏఈ వేదికగా మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 నేటి నుండి జరగనుంది.
అక్టోబర్ 03న బంగ్లాదేశ్ మరియు స్కాట్లాండ్ దేశాల మద్య జరిగే మ్యాచ్ తో ప్రారంభం కానున్న టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్ తో ముగియనుంది.
బంగ్లాదేశ్ లో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి రాజకీయ మరియు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యూఏఈ కి ఆఘమేఘాల మీద మార్చడం జరిగింది.
భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అక్టోబర్ 6న తలపడనుంది. మిగిలిన మ్యాచ్ లలో అక్టోబర్ 04న న్యూజిలాండ్ తో, అక్టోబర్ 09న శ్రీలంక తో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియా తో తలపడనుంది.
ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం 9వ సీజన్ ఇప్పటికే 6 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ఈ ఫార్మాట్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంది.
టీమిండియా కు ఈ పొట్టి కప్ కలగానే మిగిలింది. ఈసారి కప్ కచ్చితంగా కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విజేతల వివరాలు
2009 – ఇంగ్లండ్
2010 – ఆస్ట్రేలియా
2012 – ఆస్ట్రేలియా
2014 – ఆస్ట్రేలియా
2016 – వెస్టిండీస్
2018 – ఆస్ట్రేలియా
2020 – ఆస్ట్రేలియా
2023 – ఆస్ట్రేలియా
ICC WOMEN T20 WORLD CUP 2024 SCHEDULE
03 అక్టోబర్
- బంగ్లాదేశ్ X స్కాట్లాండ్
- పాకిస్తాన్ X శ్రీలంక
04 అక్టోబర్
- దక్షిణాఫ్రికా X వెస్టిండీస్
- భారత్ X న్యూజిలాండ్
05 అక్టోబర్
- బంగ్లాదేశ్ X ఇంగ్లండ్
- ఆస్ట్రేలియా× శ్రీలంక
06 అక్టోబర్
- భారత్ X పాకిస్తాన్
- వెస్టిండీస్ X స్కాట్లాండ్
07 అక్టోబర్
- ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా
08 అక్టోబర్
- ఆస్ట్రేలియా X న్యూజిలాండ్
09 అక్టోబర్
- దక్షిణాఫ్రికా X స్కాట్లాండ్
- భారత్ X శ్రీలంక
అక్టోబర్ 10
- బంగ్లాదేశ్ X వెస్టిండీస్
11 అక్టోబర్
- ఆస్ట్రేలియాX పాకిస్తాన్
12 అక్టోబర్
- న్యూజిలాండ్ X శ్రీలంక
- బంగ్లాదేశ్ X దక్షిణాఫ్రికా
13 అక్టోబర్
- ఇంగ్లండ్ X స్కాట్లాండ్
- భారత్ X ఆస్ట్రేలియా
14 అక్టోబర్
- పాకిస్తాన్ X న్యూజిలాండ్
15 అక్టోబర్
- ఇంగ్లండ్ X వెస్టిండీస్
అక్టోబర్ 17 : తొలి సెమీఫైనల్
18 అక్టోబర్ : రెండో సెమీ ఫైనల్
అక్టోబర్ 20 : ఫైనల్