Home > GENERAL KNOWLEDGE > హిమాలయాల్లోని పర్వత శిఖరాలు వాటి ఎత్తు

హిమాలయాల్లోని పర్వత శిఖరాలు వాటి ఎత్తు

BIKKI NEWS : హిమాలయాల్లోని పర్వత శిఖరాలు వాటి ఎత్తులను పోటీ పరీక్షల నేపథ్యంలో నేర్చుకుందాం.. (List of himalayas-mountains-and-their-heights)

★ ఎవరెస్టు – 8,848 మీ.

★ కె2/గాడ్విన్ ఆస్టిన్ – 8,611 మీ.

★ కాంచనజంగ – 8,586 మీ

★ మకాలు – 8,463 మీ.

★ ధవళగిరి – 8,167 మీ.

★ నంగా పర్బత్ – 8,126 మీ.

★ అన్నపూర్ణ – 8,091 మీ.

★ నందాదేవి – 7,816 మీ.

★ కామెట్ – 7,756 మీ.

★ నామ్చాబార్వా – 7, 782 మీ.

★ బద్రీనాథ్ – 7,138 మీ.

★ కేదార్‌నాథ్ – 6,940 మీ.