Home > EMPLOYEES NEWS > Guest Faculty – ఇంటర్ విద్యలో గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగింపు

Guest Faculty – ఇంటర్ విద్యలో గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగింపు

BIKKI NEWS (JUNE 28) : Guest junior lecturers continuation orders. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్న అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం జూలై 31 వరకు కొనసాగించాలని ఉత్తర్వులు వెలుపడ్డాయి.

మార్చి 31 – 2024 వరకు పని చేసిన వారిలో కళాశాల అవసరాలకు అనుగుణంగా జూలై – 31 – 2024 వరకు కొనసాగించాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, మరియు గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందించాలని కూడా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు