BIKKI NEWS (APR. 17) : Gold rate reached 98000 rupees. బంగారం ధర బుధవారం సరికొత్త గరిష్ఠాలను తాకింది అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి.
Gold rate reached 98000 rupees.
ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర మంగళవారంతో పోలిస్తే, బుధవారం 107 డాలర్లకు మించి పెరిగి, 3330 డాలర్లకు చేరింది. బంగారం ధర 3,300 డాలర్లను తాకడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఫలితంగా హైదరాబాద్ హహ బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర 98,400కి చేరింది. కిలో వెండి ధర రూ.98,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
- BHAGAVAD GITA – యూనెస్కో వారసత్వ సంపదలుగా భగవద్గీత, నాట్యశాస్త్రం
- 10th Result – ఏప్రిల్ 23న 10వ తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 04 – 2025
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 19