Home > BUSINESS > GOLD RATE > GOLD RATE – లక్షకు చేరువలో బంగారం ధర

GOLD RATE – లక్షకు చేరువలో బంగారం ధర

BIKKI NEWS (JUNE 06) : Gold rate near 1 lakh. బంగారం ధర లక్షకు చేరువకు మళ్లీ చేరింది. అలాగే వెండి ధర భారీగా పెరుగుతుంది.

Gold rate near 1 lakh

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 440/- పెరిగి, 99,690/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 400/- పెరిగి, 91,300/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర హైదరాబాద్ లో 2,000/- పెరిగి 1,04,100/- లుగా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం ధర 10 గ్రాములు మ 31,060/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹85.90/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు