Home > BUSINESS > GOLD RATE – భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

GOLD RATE – భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

BIKKI NEWS (APR. 05) : GOLD RATE DROPPED. బంగారం ధర ఒకేరోజు భారీగా పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 93 వేలకు పడిపోయింది ఒకేరోజు 1350 రూపాయలు తగ్గింది.

GOLD RATE DROPPED

తాజాగా బంగారం ధర చారిత్రాత్మక గరిష్టం 94,350 కి చేరిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర తగ్గినట్లు నిపుణులు తెలిపారు.

SILVER PRICE DROPPED

అలాగే వెండి ధర కూడా నాలుగు నెలల్లో భారీ నష్టాన్ని చవిచూసింది. కిలోకి 5000 రూపాయల నష్టంతో కిలో వెండి ధర 95,500 రూపాయలకు చేరింది

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు