Home > BUSINESS > GOLD RATE DROP – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

GOLD RATE DROP – మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

BIKKI NEWS (APR. 07) : GOLD RATE DROP. బంగారం ధరలు వరసగా ఐదో రోజు తగ్గాయి. భారీ అమ్మకాలు, ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ లేమి నేపథ్యంలో బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గుముఖం పట్టాయి.

GOLD RATE DROP

సోమవారం ఒక్క రోజే 24 క్యారెట్ ల తులం బంగారం ధర 1,550 తగ్గి, 91,450కి చేరుకుంది.

ఇక 22 క్యారెట్ల బంగారం ధర సైతం సోమవారం రూ.1550 తగ్గి రూ.91వేలకు చేరుకుంది

SILVER RATE DROP

అలాగే వెండి ధర సోమవారం రూ.3 వేల రూపాయలు తగ్గి.. కిలో రూ.92,500కి చేరుకుంది.

ప్రస్తుతం బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగుతుందన్నారు. గత ఐదు సెషన్లలో కిలో వెండి ధర రూ.10,500 తగ్గింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు