GK BITS IN TELUGU 11th SEPTEMBER

GK BITS

BIKKI NEWS : GK BITS IN TELUGU 11th SEPTEMBER

GK BITS IN TELUGU 11th SEPTEMBER

1) జైనకల్ప సూత్ర గ్రంథకర్త ఎవరు.?
జ : భధ్రబాహు

2) బసదులు ఏ మతానికి సంబంధించినవి.?
జ : జైన మతం

3) దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసినవారు ఎవరు.?
జ : భద్రబాహు

4) మొదటి జైన సంగీతి ఎక్కడ జరిగింది.?
జ : పాటలీపుత్రం

5) మహవీరుడు మరణించిన ప్రదేశం ఏది.?
జ : పావా

6) 25వ రాజ్యాంగ చట్టసవరణ ద్వారా ఎర్పడిన నూతన ప్రకరణ ఏది.?
జ : ఆర్టికల్ – 14, 19, 31

7) దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది.?
జ : గోవా

8) సమాన పనికి సమాన వేతనం – రాజ్యంగంలో దేనికి సంబంధించినది.?
జ : ఆదేశిక సూత్రాలు

9) భారత రాజ్యాంగంలో సంక్షేమ భావన ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.?
జ : ఆదేశిక సూత్రాలు

10) భారత క్షిపణుల అభివృద్ధి లో నోడల్ ఏజెన్సీ గా ఏ సంస్థ వ్యవహరిస్తోంది.?
జ : డీఆర్‌డీవో

11) సముద్ర గర్భం నుంచి ప్రయాణించే క్షిపణి ని ఏమంటారు.?
జ : క్రూయిజ్ క్షిపణి

12) DRDO అనగానేమి.?
జ : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు