Home > EDUCATION > SAINIK SCHOOL > GIRLS SAINIK SCHOOL – బాలికల సైనిక్ స్కూల్ ప్రవేశాలు

GIRLS SAINIK SCHOOL – బాలికల సైనిక్ స్కూల్ ప్రవేశాలు

BIKKI NEWS (OCT. 24) : Girls Sainik school admissions 2025. కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ. డెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ ఫర్ గర్ల్స్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Girls Sainik school admissions 2025

ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి (సైన్స్ స్క్రీమ్) వరకు చదువుకోవచ్చు. సీబీఎస్ఈ విధానంలో బోధన ఉంటుంది.

అర్హతలు : గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి : విద్యార్థినులు 2015 జూన్ 01 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన వారికి ఇంటర్వూలు, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తాడు.

పరీక్ష విధానం : పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ మ్యాథమెటిక్స్ (150 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (50 మార్కులు). ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(50 మార్కులు), ఇంటెలిజెంట్ కోషంట్/మెంటల్ ఎబిలిటీ-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లిష్, కన్నడ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది : డిసెంబర్ 15 – 2004

అలస్య రునుముతో దరవాస్తు చివరి తేది: డిసెంబర్ – 31- 2004

ప్రవేశ పరీక్ష తేది : ఫిబ్రవరి – 02 – 2025.

పరీక్ష కేంద్రాలు : కిత్తూర్, విజయపూర్, కలబురిగి, బెంగళూరు

వెబ్సైట్ : https://kittursainikschool.org/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు